Varun And Vaishnav: చిరు, పవన్ సినిమాలకే దిక్కులేదు.. ఇక వాళ్లెంత.?
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా కలిసి చేసిన మూవీ భోళా శంకర్. పాట పేలింది. టీజర్ పర్లేదనిపించుకుంది. కాని ఎందుకనో మెగా ఫ్యాన్స్ నుంచి మిగతా ఆడియన్స్ వరకు ఈ మూవీ మీద అంచనాలు కాని, హైప్ కాని క్రియేట్ కావట్లేదు. వెదళం రీమేక్ గా వస్తుండటమే కారణం అంటున్నారు.