Vishwambhara: 30 ఏళ్ల త‌ర్వాత చిరు-కీరవాణి కాంబో.. సంగీతం ఎలా ఉండబోతుందంటే.

ఎగ్జైటింగ్‌గా మారిన విశ్వంభ‌ర‌కు సంబంధించిన ఓ లేటెస్ట్ బ‌జ్ మెగా ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీని మ్యూజిక‌ల్‌గానూ హిట్ చేసేందుకు కీర‌వాణి ఎంతగానో క‌ష్ట‌ప‌డుతున్నార‌ట‌.

Post Published By: narender Thiru
Updated : 29 March 2024, 1:58 PM IST

Published : 
  • 29 March 2024, 1:58 PM IST

Exit mobile version