పాన్ ఇండియా స్టార్లమనే కారణంతో హీరోలు ఇటీవల భారీగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అలాగే డిజిటల్ హక్కుల ఆదాయం పెరిగిందనే సాకుతో కూడా పారితోషికం పెంచేసి నిర్మాతల్ని రిస్కులో పెట్టేస్తున్నారన్న వాదన బలంగా ఉంది.