ఈ మధ్య కాలంలో మాస్ మహారాజ రవితేజా వరుసగా సినిమాలు చేస్తున్నా అవి పెద్దగా హిట్ కొట్టడం లేదు అనే చెప్పాలి. సినిమాపై భారీ అంచనాలు ఉంటున్నా… రీమేక్ సినిమాలు చేస్తున్నా అవి పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమా చేయగా రాడ్ టాక్ వచ్చింది.