ఒకవైపు సౌత్ ఇండియాను తన అందంతో, నటనతో మాయ చేస్తున్న ‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్.. మరోవైపు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.