నందమూరి, మెగా ఫ్యామిలీలకు కన్నడ ముసలి హీరోనే దిక్కు
టాలీవుడ్ హీరోలకు ఇప్పుడు కన్నడ పిచ్చి పట్టింది. కన్నడలో సినిమాలు హిట్ కావడానికి నానా కష్టాలు పడుతున్నారు మన హీరోలు. కన్నడలో సినిమాలో రిలీజ్ చేయడం ఒక ఎత్తు అయితే అక్కడ మార్కెటింగ్ చేయడం మరో ఎత్తు అన్నట్టుంది పరిస్థితి.