బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ కి, అలాగే “సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్” అంటూ ఆయన చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ కి అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా.. తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఆ అంచనాలను రెట్టింపు చేస్తోంది.
