Nandamuri Balakrishna: నరసింహ నాయుడు రీ-రిలీజ్‌.. ఫ్యాన్స్‌ హంగామా మామూలుగా లేదుగా..

ఇప్పుడు మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలయ్య బర్త్‌ డే సందర్భంగా ఆల్‌ టైం హిట్‌ నరసింహ నాయుడు సినిమాను రి-రిలీజ్‌ చేశారు. ఆ రోజుల్లో ఈ సినిమా క్రియేట్‌ చేసినా రికార్డ్స్‌ అన్నీ ఇన్నీ కావు. ఏకంగా 100 రోజులు థియేటర్స్‌ను హౌజ్‌ఫుల్‌ చేసింది.

Post Published By: narender Thiru
Updated : 10 June 2023, 11:38 AM IST

Published : 
  • 10 June 2023, 11:38 AM IST

Exit mobile version