Nani Film: దసరాకు 19 సెన్సార్‌ కట్స్‌ ఇక రచ్చ రంబోలానేనా..

నాని ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న దసరా సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డ్‌ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్‌ ఇచ్చింది. మొత్తం 19 కట్స్‌ పోగా 2 గంటల 39 నిమిషాల డ్యురేషన్‌తో సినిమా రీలిజ్‌ కానుంది. సెన్సార్‌ బోర్డ్‌ 19 కట్స్‌ చేసింది అంటే సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ గట్టిగానే ఉన్నట్టుగా తెలుస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 26 March 2023, 7:58 PM IST

Published : 
  • 27 March 2023, 7:00 AM IST

Exit mobile version