Trisha Krishnan: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు..

త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన కమిషన్, అదే సమయంలో విచారం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు కమిషన్‌ను ఎంతో బాధించాయని తెలుపుతూ.. అతడిపై తక్షణం కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

Post Published By: narender Thiru
Updated : 21 November 2023, 2:32 PM IST

Published : 
  • 21 November 2023, 2:32 PM IST

Exit mobile version