Neha Sharma: ఎంపీగా రాంచరణ్ హీరోయిన్‌.. ఆ పార్టీ నుంచి పోటీ !

చిరుత మూవీలో రాంచరణ్‌ పక్కన యాక్ట్ చేసిన నేహాశర్మ.. లోక్‌సభ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. బిహార్‌లోని భాగల్‌పూర్ సీటుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన కూతురు నేహా శర్మను ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయించాలని పార్టీని కోరారు.

Post Published By: narender Thiru
Updated : 23 March 2024, 6:46 PM IST

Published : 
  • 23 March 2024, 6:46 PM IST

Exit mobile version