Niharika-Chaitanya : నిహారిక.. నువ్ ఇక మారవా.. విడాకులపై చైతన్య స్ట్రాంగ్‌ కౌంటర్‌…

మెగా డాటర్‌ (Mega Daughter) నిహారిక (Niharika) .. మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌ మ్యారేజ్‌తో మీడియా అటెన్షన్‌ డ్రా చేసిన నిహా.. ఆ తర్వాత డివోర్స్ (Divorce) విషయంలోనూ అలాంటి చర్చకే కారణం అయింది. చైతన్య (Chaitanya) ను పెళ్లి చేసుకున్న నిహారిక.. ఆ తర్వాత ఎందుకు విడాకులు తీసుకుంది అన్న విషయం ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉండేది. ఐతే ఈ బ్యూటీ ఇన్నాళ్లు ఓపెన్ అయింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 January 2024, 3:36 PM IST

Published : 
  • 27 January 2024, 3:36 PM IST

Exit mobile version