Nikhil : కార్తికేయ 3 అప్డెట్ ఇచ్చిన హీరో నిఖిల్

యంగ్ హీరో (Young Hero) నిఖిల్ (Nikhil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా (Pan India) హీరోగా మారి వరుసగా సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఆయన్ను ఇండియా వైడ్‌గా స్టార్‌ను చేసిన కార్తికేయ 2 (Karthikeya 2) సీక్వెల్‌ గురించి అప్డేట్ ఇచ్చారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 March 2024, 11:30 AM IST

Published : 
  • 18 March 2024, 11:30 AM IST

Exit mobile version