Nikhil Siddarth: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న స్పై టీజర్‌.. సినిమాలో అంతా నిజమే చూపిస్తారా ?

కార్తికేయ 2 హిట్ తర్వాత నిఖిల్ సిద్ధార్థ సూపర్ జోష్ మీద కనిపిస్తున్నాయ్. ఆ తర్వాత వచ్చిన 18 పేజీస్‌కు పాజిటివ్ రావడంతో.. తర్వాత మూవీ స్పై మీద అంచనాలు పెరిగాయ్. నిజానికి థ్రిల్లర్స్ ఎప్పుడూ నిఖిల్‌కు బ్యాక్‌బోన్‌గా నిలిచాయ్. పడిపోయిన ప్రతీసారి హీరోగా నిఖిల్‌ను నిలబెట్టింది ఆ సినిమాలే ! అప్పట్లో స్వామి రారా కావొచ్చు.. ఆ తర్వాత కార్తికేయ కావొచ్చు.. నిన్నటి కార్తికేయ 2 కావొచ్చు. థ్రిల్లింగ్ స్టార్ అయిపోయాడు నిఖిల్.

Post Published By: Srikar Creator
Updated : 15 May 2023, 6:09 PM IST

Published : 
  • 15 May 2023, 6:09 PM IST

Exit mobile version