Devara : దేవరలో ఎన్టీఆర్ నట విశ్వరూపం

అసలే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR).. దానికి తోడు తన మ్యూజిక్ తో మాస్ ని ఉర్రుతలూగించే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ఈ ఇద్దరు కలిస్తే ఇంకేమైనా ఉందా?. అందుకే ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ‘దేవర’ (Devara) కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలవడం ఖాయమనే అంచనాలున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 February 2024, 2:38 PM IST

Published : 
  • 26 February 2024, 2:38 PM IST

Exit mobile version