టాలీవుడ్ (Tollywood) లో తన తోటి స్టార్లతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారితో ఆయన ఎంతటి అనుబంధాన్ని కలిగి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో సైతం ఎన్టీఆర్ అందరివాడు అనిపించుకుంటున్నాడు.

NTR as everyone in Bollywood!