ఆర్ఆర్ఆర్ దెబ్బకు ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పెరిగింది. దేవరను బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడంతో అక్కడి జనాల్లో కూడా సినిమాపై పెద్ద చర్చే జరుగుతోంది. బాలీవుడ్ లో ఇప్పుడు విడుదల అయ్యే సినిమాలు కూడా ఏవీ లేకపోవడంతో దేవర డామినేషన్ భారీగా ఉంది.
