టాలీవుడ్ లో ఇప్పుడు కనపడని భయంకరమైన యుద్ధం జరుగుతోంది. హీరోల మధ్య వాతావరణం ఎలా ఉందో తెలియదు గాని… ఫ్యాన్స్ మధ్యలో మాత్రం వార్ పీక్స్ లో ఉందనే టాక్ క్లియర్ గా వస్తోంది. క్లియర్ పిక్చర్ కనపడుతోంది కూడా.