బలిపశువుగా 1000 కోట్ల కటౌట్.. అభిమానమే కొంప ముంచిందా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ కి దేశవ్యాప్తాంగా మాసెస్ లో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. త్రిబుల్ ఆర్ తో పాటు దేవర పుణ్యమాని ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగిపోయింది. అదంతా తనకి మార్కెట్ పరంగా, రేంజ్ పరంగా కలిసిరావాలి… కలిసొస్తుంది కూడా…