డిక్షనరీ మింగావా బ్రో, ఎన్టీఆర్ టాలెంట్ కు మీడియా షాక్
ఎక్కడికి వెళ్తే ఆ భాష, ఎవరు ఏ భాషలో ప్రశ్న అడిగినా అదే భాషలో వాళ్లకు సమాధానం…” ఇప్పుడు దేవర సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ నుంచి జరుగుతుంది అదే. ఇటీవల కన్నడ వెళ్తే అక్కడ మీడియాతో మాట్లాడుతూ కన్నడ స్పష్టంగా మాట్లాడాడు.