మ్యాన్ ఆఫ్ మాసెస్, సూపర్ స్టార్.. ఎవ్వరూ తగ్గేదేలే…
దేవర తర్వాత వార్ 2, తర్వాత డ్రాగన్ ఇలా వరుసగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా లు పైప్ లైన్ లో ఉన్నాయి. కట్ చేస్తే మొన్నటి వరకు వచ్చిన గాసిప్సే నిజమయ్యాయి. తనతో సినిమా తీసేందుకు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ ఎంత క్యూరియస్ గా ఎదురుచూస్తున్నాడో తేలింది.