రెబల్ స్టార్ తో కలిసి సినిమా చూస్తున్న ఎన్టీఆర్…? పెద్ద స్కెచ్చే ఇది
దేవర సినిమా ఏమో గాని… ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ లు వేరే లెవెల్ లో ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. సినిమా ఫ్లాప్ అవుతుందనే టాక్ ఒక పక్క ఆందోళన కలిగిస్తున్న సమయంలో ఊహకు మించి జరగబోతున్న ప్రమోషన్ లు ఇప్పుడు మరింత భయాన్ని పెంచుతున్నాయి.