యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30 గురించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా అది క్షణాల్లోనే వైరల్‌గా మారిపోతోంది. తారక్‌కు ఇప్పుడున్న క్రేజ్ అది. కేవలం ఇండియాలోనే కాదు. ట్రిపులార్ సినిమా తరువాత తారక్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తారక్ ఏ సినిమా చేసినా అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది.

anirudh