PALLAVI PRASHANTH: పల్లవి ప్రశాంత్‌ బెయిల్ పిటిషన్..! తీర్పు వాయిదా..

ప్రశాంత్ తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ జరిగిన అల్లర్లకు, పల్లవి ప్రశాంత్‌కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు.

Post Published By: narender Thiru
Updated : 21 December 2023, 6:59 PM IST

Published : 
  • 21 December 2023, 6:59 PM IST

Exit mobile version