Jatiratnalu: ట్రైలర్‌తోనే పరేషాన్‌ చేశారు.. ఇదేం కామెడీ గురూ.. జాతిరత్నాలు 2.0

తిరువీర్‌ హీరోగా రూపక్‌ రొనాల్డ్‌సన్‌ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా పరేషాన్‌. రానా దగ్గుబాటి సమర్పనలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాల రిలీజ్‌ చేశారు. 2 నిమిషాల 33 సెకన్లు ఉన్న ట్రైలర్‌ ఫుల్‌ ఎంటర్టైనింగ్‌గా ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 21 May 2023, 3:38 PM IST

Published : 
  • 21 May 2023, 3:38 PM IST

Exit mobile version