Pushpa 3 : పార్ట్-3 కన్ఫర్మ్ చేసిన పుష్ప..!

టాలీవుడ్ (Tollywood) స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) డైరెక్షన్ విడుదలైన పుష్ప సినిమా ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ మూవీలో అల్లు అర్జున్ మేనజరింగ్‌కు వరల్డ్ వైడ్‌గా సెపరేట్‌గా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ సినిమాలోని డైలాగ్స్‌కు సెలబ్రిటీలు సైతం పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారు. దీంతో..దీనికి సీక్వెల్‌గా వస్తన్న పుష్ప-2 (Puspa2) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 February 2024, 10:05 AM IST

Published : 
  • 17 February 2024, 10:05 AM IST

Exit mobile version