Top story:ఓన్లీ ఫర్ ఫాన్స్…ఆకట్టుకోలేక పోయిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్… బిలో యావరేజ్.
పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మారిన తర్వాత విడుదలైన మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్
ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది. కేవలం ఫ్యాన్స్ పవర్ స్టార్ పై అభిమానంతో చూడాల్సిందే తప్ప ఉస్తాదులో మాస్, క్లాసు