PAWAN KALYAN: పవర్ స్టార్-సురేందర్ రెడ్డి సినిమా ఆగిపోలేదా..? లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి..?
అసలే హరిహర వీరమల్లు షూటింగ్ మొదలవ్వలేదని.. క్రిష్.. ఫిల్మ్ టీం నుంచి పక్కకు తప్పుకున్నాడన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో సురేందర్ రెడ్డితో పవన్ మూవీ అనేది ఇప్పటికైతే సాధ్యం కాదన్నారు. కాని ఇదే సాధ్యమయ్యేలా ఉంది.