ఏదేమైనా మా సినిమా వాళ్ళే చాలా మంచోళ్ళు. ప్యాకప్ చెప్పి కేరవాన్ లో కూర్చుంటే నేను పిలిచే వరకు అసలు రారు. డైరెక్టర్, నిర్మాత ఎవరైనా సరే నేను విశ్రాంతి తీసుకుంటున్నా అంటే ఆ చుట్టు పక్కలకు కూడా ఎవరిని రానివ్వరు. కాని అధికారంలో అంతా భిన్నంగా ఉంది. రోజుకి 24 గంటలు కాదు 48 గంటలు ఉన్నా సరే నాకు సరిపోవడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీ రూమ్ లో కూర్చుని కూర్చుని […]
