Pawan Kalyan: అన్నదమ్ములు కానున్న మామ అల్లుళ్ళు.. వినోదయ సీతం రీమేక్ టైటిల్ ఇదేనా..?

మామా అల్లుళ్లు పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ హీరోలుగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వినోదయ సీతాం రీమేక్ చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ సముద్రఖనికి చాల హెల్ప్ చేసారు.

Post Published By: Srikar Creator
Updated : 10 May 2023, 10:15 AM IST

Published : 
  • 10 May 2023, 10:15 AM IST

Exit mobile version