Ram Charan: చెర్రీ పుట్టినరోజున పవన్ ఎమోషనల్ మెసేజ్‌.. ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే..

చెర్రీ బర్త్‌డే సందర్భంగా.. చరణ్ బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రాంచరణ్‌కు.. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పవన్ ట్వీట్ చేశారు.

Post Published By: narender Thiru
Updated : 27 March 2024, 1:58 PM IST

Published : 
  • 27 March 2024, 1:58 PM IST

Exit mobile version