ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఓజీ సినిమా మూడో షెడ్యూల్ ఇప్పుడు హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యింది. కానీ పవన్ టాకీ పార్ట్ ఇంకా స్టార్ట్ కాలేదు. హీరోయిన్ ప్రియాంక మోహన్‌తో పాటు కొందరు కీ యాక్టర్స్‌పై షూటింగ్ జరుపుతున్నారు. త్వరలోనే పవర్ స్టార్ కూడా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారట.
