షేక్ అయిన సోషల్ మీడియా, పోలెనా అంజనా ఏం చదువుతోంది…?
సోషల్ మీడియా పొలేనా హ్యాష్ ట్యాగ్ తో షేక్ అవుతోంది. పవన్ కూతురు డిక్లరేషన్ పై సంతకం చేసిందని వచ్చిన వార్తతో చాలా మంది ఆధ్యా అనుకున్నారు. కాని సంతకం చేసింది ఆధ్యా కాదు… పొలేనా అని తెలిసి షాక్ కంగుతిన్నారు జనాలు.