Pawan Kalyan: ఇండిపెండెన్స్ డేకు OG ఫస్ట్ లుక్..!

ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని వదలబోతున్నారు. అది కూడా ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టరా..? లేదంటే మరోకటా అనేది వివరిస్తూ మోషన్ పోస్టర్‌లో చూపించబోతున్నారు.

Post Published By: narender Thiru
Updated : 10 August 2023, 6:52 PM IST

Published : 
  • 10 August 2023, 6:52 PM IST

Exit mobile version