టైటిల్ ఓజినే అయినా.. ఓజి అంటే ఓజాస్ గంభీర అని తెలుస్తోంది. ఓజీ టీజర్ ఇచ్చిన హైప్‌తోనే పోయేలా ఉన్నామంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు లీక్ అయిన స్టోరీ చూస్తే.. తట్టుకోవడం కష్టమే అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓజీ స్టోరీ లీక్ అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది.
