Pawan Kalyan: ఫ్యాన్స్‌ని పండుగ చేసుకోమంటున్న పవర్ స్టార్..!
ఇప్పటి వరకు తెరకెక్కిన పార్ట్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ కూడా 80 పర్సెంట్ అయిపోయింది. మరో 20 రోజుల టాకీ పార్ట్ తెరకెక్కితే పోస్ట్ ప్రొడక్షన్‌తో కలుపుకుని మరో 20 రోజుల టైం పడుతుంది. సో.. దీపావళికంటే ముందే ఓజీ ఫస్ట్ కాపీ సిద్దం అయ్యే ఛాన్స్ ఉంది.