PAWAN KALYAN: పవర్ స్టార్ కొడుకే యానిమల్ 2.. సోషల్ మీడియలో చర్చ..

ఈమూవీలో తండ్రి మీద అమితమైన ప్రేమ ఉన్న కొడుకు అంశం, ఇప్పడు అఖిరాకు అప్లై చేస్తున్నారు అభిమానులు. అఖీరా చిన్న తనంలోనే తల్లిదండ్రులు రేణుదేశాయ్, పవన్ విడిపోయారు. అలాంటి పరిస్థితి ఏ పేరంట్స్‌కి వచ్చినా పిల్లల్లో ఉండే అభద్రతా భావం ఎలా ఉంటుందో ఊహించొచ్చు.

Post Published By: narender Thiru
Updated : 17 January 2024, 6:31 PM IST

Published : 
  • 17 January 2024, 6:31 PM IST

Exit mobile version