Pawan Kaylan: ఒక్కరు కాదు.. ఇద్దరమ్మాయిలతో ఉస్తాద్ భగత్ సింగ్..!

ఉస్తాద్ భగత్ సింగ్ రెండవ షెడ్యూల్ ప్రారంభానికి సంబంధించి మూవీ యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ సెప్టెంబర్ 5న స్టార్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్‌లో ఇంటర్వెల్ ఫైట్‌తో పాటు పవన్‌కు సంబంధించిన కీలకమైన సీన్స్ షూట్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 23 August 2023, 4:45 PM IST

Published : 
  • 23 August 2023, 4:45 PM IST

Exit mobile version