ఈ మధ్య ఎక్కడ చూసినా, ఏ ఫోన్ విన్నా ఒకటే ట్యూన్ వినిపిస్తోంది.. అదే “చీకిరి చీకిరి”. ఈ పాట కేవలం ఒక పాట మాత్రమే కాదు, ఇప్పుడు ఒక గ్లోబల్ వైబ్ అయిపోయింది.