Poonam Kaur: భగత్ సింగ్‌ను అవమానిస్తారా.. మరోసారి పవన్‌ను టార్గెట్ చేసిన పూనమ్

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర భగత్ సింగ్ పేరు ఉంది. ఈ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది పూనమ్. ఇది కచ్చితంగా భగత్‌ సింగ్‌ను కించపరచడమేనని, భగత్‌ సింగ్‌ యూనియన్‌ దీన్ని రిపోర్ట్‌ చేయండని ట్వీట్‌ చేసింది.

Post Published By: narender Thiru
Updated : 11 May 2023, 4:12 PM IST

Published : 
  • 11 May 2023, 4:12 PM IST

Exit mobile version