పూనం డేరింగ్ ట్వీట్, త్రివిక్రమ్ పై సంచలన కామెంట్స్

సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఇక సినిమా పరిశ్రమలో బాధితులు అందరూ బయటకు రావాలి అంటూ పలువురు కోరుతున్నారు.

Post Published By: Vencateshg
Updated : 17 September 2024, 4:28 PM IST

Published : 
  • 17 September 2024, 4:28 PM IST

Exit mobile version