ప్రేమ, పెళ్లి, బంధం.. ఈ పదాలకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన నిర్వచనం ఇస్తుంటారు. కొందరు నిరంతరం కలిసుండటమే ప్రేమ అనుకుంటే, మరికొందరు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయడమే గొప్ప బంధం అనుకుంటారు.