og september 27 : టీ గ్లాస్ తో ఓజీ తుఫాన్ ..!

పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ‘ఓజీ’ (OG). డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ రేంజ్ కి తగ్గ వసూళ్ళ సునామీ సృష్టించే సత్తా ఈ సినిమాకి ఉందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 February 2024, 4:14 PM IST

Published : 
  • 7 February 2024, 4:14 PM IST

Exit mobile version