Prabhas: ఆదిపురుష్‌ నుంచి రెండో ట్రైలర్‌.. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..

ప్రభాస్‌ శ్రీరాముడిగా కనిపించనున్న ఆదిపురుష్‌ సినిమా మీద ఆడియన్స్‌కు ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా వచ్చిన మోషన్‌ పోస్టర్‌, ట్రైలర్‌లకు వచ్చిన రెస్పాన్స్‌ చూస్తే చాలు బొమ్మ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

Post Published By: Srikar Creator
Updated : 4 June 2023, 1:33 PM IST

Published : 
  • 4 June 2023, 1:33 PM IST

Exit mobile version