ప్రభాస్, ఎన్టీఆర్ దెబ్బకు.. బాలీవుడ్ కి మళ్లీ వణుకు…!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఇద్దరి పేర్లు లేకుండా… వీళ్ల వార్త లేకుండా బాలీవుడ్ జనాలకు నిద్ర పట్టదనకుంటా… ఏదోలా వీళ్ల నామస్మరణే ప్రతీ వారం అక్కడ కనిపిస్తోంది. వినిపిస్తోంది.