Prabhas Fans: ఆదిపురుష్ సినిమాపై జోకులు.. సెహ్వాగ్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్

సినిమా విడుదలై ఇన్ని రోజులైనా ‘ఆదిపురుష్’పై విమర్శలు తగ్గడం లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 25 June 2023, 4:07 PM IST

Published : 
  • 25 June 2023, 4:07 PM IST

Exit mobile version