Prabhas: ప్రభాస్ ఫ్యామిలీని షాక్‌లోకి నెట్టిన త్రివిక్రమ్!

ఇంతకాలం మాటల మాంత్రికుడి మేకింగ్‌లో ప్రభాస్ మూవీ రాలేదనుకున్నారు. ఇప్పుడు ఆ వెలితి తీరబోతోందని త్రివిక్రమ్ తేల్చేశాడు. బన్నీ, పవన్, మహేశ్ అండ్ కోతో మూవీలు తీసిన త్రివిక్రమ్ ఫస్ట్ టైం ప్రభాస్‌తో ఓ సినిమా ఫైనల్ చేసుకున్నాడు. సలార్, మారుతీ సినిమాలు పూర్తి కావొస్తున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 27 May 2023, 6:06 PM IST

Published : 
  • 27 May 2023, 6:06 PM IST

Exit mobile version