ప్రాజెక్ట్ కే ప్రభాస్ హీరో గా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ మహా నటి ఫేమ్ నాగఅశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కి 500 కోట్లు బడ్జెట్. అశ్వినీదత్ ఈ సినిమా కి నిర్మాత.
రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ అమెరికా లో రిలీజ్ అయింది. ఈ మూవీకి కల్కీ 2898 ఎడి అనే టైటిల్ అనౌన్స్ చేశారు. చిత్ర యూనిట్.. ఈ గ్లింప్స్ చూసినప్పటి నుంచి అందరికీ చాలా సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మూవీకి కల్కి అనే పేరు ఎందుకు పెట్టారు? అసలు కల్కి ఎవరు? కల్కీ అవతారం ఎప్పుడు మొదలౌతుంది? కల్కీ అవతారం మొదలైతే ఏం జరుగుతుంది? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. మరి వాటికి సమాధానాలేంటో ఓసారి చూద్దాం.

Prabhas is playing the hero in Project K, Kalki's post has been released