KALKI 2898 AD: కల్కి రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఎప్పడంటే..

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపిక పదుకొనే, దిశా పటానీలు ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. ఈ సినిమ రిలీజ్‌ విషయంలో మే9ని తమకు కలిసొచ్చే డేట్‌గా చిత్ర యూనిట్‌ భావించింది.

Post Published By: narender Thiru
Updated : 6 April 2024, 3:26 PM IST

Published : 
  • 6 April 2024, 3:26 PM IST

Exit mobile version