PRABHAS: డార్లింగ్ ఔట్ ఆఫ్ స్టేషన్.. ప్రభాస్ ఎందుకు ఓటెయ్యలేదో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబు లాంటి స్టార్స్ కూడా ఉదయాన్ని ఓటు వేశారు. కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం తన ఓటుహక్కు వినియోగించుకోనట్టు తెలుస్తోంది. తన ఓట్ ఉన్న పోలింగ్ బూత్‌కు ప్రభాస్ ఇప్పటి వరకూ రాలేదు.